తెలంగాణాలో(TELANGANA) వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(WAETHER DEPARTMENT) వెల్లడించింది.
Tag:
telanagana
-
-
హైదరాబాద్(HYDERABAD) సహా తెలంగాణ(TELANGANA) వ్యాప్తంగా ముఖ్యంగా మెదక్(MEDAK), నిజామాబాద్(NIZAMABAD), ఆదిలాబాద్(ADILABAD), వరంగల్(WARANGAL) ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి..
-
తెలంగాణ లోని టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.
-
తెలంగాణ
Himanshu Speech: ప్రభుత్వ లోపాలను వేలెత్తి చూపిన కేసీఆర్ మనవడు హిమానషు ..?
by స్వేచ్ఛby స్వేచ్ఛముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు తీసుకున్న ‘ఓ సంకల్పం’ పూర్తయింది. హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఆధునిక హంగులను సంతరించుకుంది. సౌకర్యాలలేమితో కునారిల్లుతున్న ఈ బడిని హిమాన్షు దత్తత తీసుకున్నారు. తాను సేకరించిన నిధులతో బడిని ఆధునికీకరించారు.