బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(SHARUKH KHAN) వరుస సినిమాల(CINEMA)తో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం జవాన్(JAWAN) సినిమా ప్రమోషన్స్(PROMOTIONS)లో బిజీగా గడుపుతున్నాడు.
Tag:
TEAM
-
-
స్పోర్ట్స్
BCCI Announces India Team: వరల్డ్ కప్‌కి భారత్ టీంని ప్రకటించిన బీసీసీఐ
by స్వేచ్ఛby స్వేచ్ఛ2011 తర్వాత స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే భారత(INDIA) క్రికెట్ జట్టును బీసీసీఐ(BCCI) తాజాగా ప్రకటించింది.
-
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ‘గంగూబాయి కాఠియావాడి’లో వేశ్య పాత్రకు గాను ఈ అవార్డు వరించింది.
-
టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి తప్పుకున్నాక భారత జట్టు పరిస్థితి.. మ్యూజికల్ ఛైయిర్స్లా తయారైంది. ఒక్కో సిరీస్‌కి ఒక్కో ప్లేయర్ కెప్టెన్‌గా ఎంపిక అవుతున్నాడు.
-
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘లాల్ సలాం’ మీద ప్రకటించిన నాటి నుంచే అంచనాలు ఉన్నాయి. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్నారు.