కొంతమందికి బస్సులో లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వికారంగా అనిపించడంతోపాటు తలనొప్పి, వాంతులు వస్తాయి. ఇలాంటి పరిస్థితిని మోషన్ సిక్నెస్ అంటారు.
Tag:
tea
-
-
ఒక కప్పు కుంకుమపువ్వుతో చేసిన టీ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది ఒత్తిడి, అలసటకు వీడ్కోలు చెప్పడమే కాకుండా మీ శరీరాన్ని అనేక వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది అంటున్నారు.
-
ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ డ్రింక్స్‌లో టీ కూడా ఒకటి. కొందరికి టీ తాగకపోతే వారికి ఏం తోచదు. తలనొప్పిగా ఉంటుంది. అన్నం తినకపోయినా పర్లేదు. టీ కావాలని అడుగుతారు.