ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ మంత్రి ఆర్కే రోజా(Minister Roja)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ(Former Minister Bandaru Satyanarayana) మూర్తి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
TDP
-
-
ఆంధ్రప్రదేశ్
Perni Nani Sensational comments on Harish Rao: హరీష్ రావుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
by Mahadevby Mahadevచంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని (Perni Nani)సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు.
-
ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో వచ్చేది జనసేన – టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
-
తెలంగాణ
Komatireddy Venkat Reddy Comments: చంద్రబాబు ఎపిసోడ్ చూడటం లేదు.. టీవీలో వచ్చినా ఛానల్ మారుస్తున్న: కోమటిరెడ్డి
by Mahadevby Mahadevటీడీపీ అధినేతచంద్రబాబు(TDP leader Chandrababu) ఎపిసోడ్ చూడటం లేదని టీవీలో వచ్చినా ఛానల్ మారుస్తున్నానని.. మా బాధలు మాకున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(MP Komati Reddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
ఆంధ్రప్రదేశ్
CM Jagan Comments on Assembly Elections: త్వరలో కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతోంది: సీఎం జగన్
by Mahadevby Mahadevత్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) వ్యాఖ్యానించారు
-
ఆంధ్రప్రదేశ్
Big shock for Lokesh: లోకేశ్‌కు బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి సీఐడీ
by Mahadevby Mahadevఅమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు ఊహించని షాక్ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు.
-
ఆంధ్రప్రదేశ్
Minister RK Roja Hot Comments: పెద్ద దొంగ కోసం చిన్న దొంగ ఢిల్లీ పర్యటన: మంత్రి రోజా
by Mahadevby Mahadevటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అగ్రనేత నారా లోకేష్ పై మంత్రి ఆర్కే రోజా(Minister RK Roja) ఘాటుగా స్పందించారు. పెద్ద దొంగను కాపాడేందుకు చిన్న దొంగ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు
-
టీడీపీ నేతల ప్రచారం చూస్తే చంద్రబాబును(Chandrababu) సిఐడి ప్రశ్నించిందా? లేక చంద్రబాబే సిఐడిని ప్రశ్నించారా? అన్న అనుమానం వస్తుంది.
-
ఆంధ్రప్రదేశ్
Chandrababu Bail- Custody Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
by Mahadevby Mahadevఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. నేడు విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court) విచారణ చేపట్టింది.