దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా అంటూ సామాన్యులు సైతం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు.
TAMILNADU
-
-
మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన, పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులోనూ దక్షిణ భారతంలో ఉండే ఆలయాలకు అత్యద్భుతమైన ప్రత్యేకతలు, అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి.
-
క్రైమ్
Student suicide: నీట్ ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య.. కుమారుడి మృతిని తట్టుకోలేని తండ్రి..
by స్వేచ్ఛby స్వేచ్ఛవైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో అర్హత సాధించలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడి మరణంను తట్టుకోలేని తండ్రి తీవ్ర మనస్తాపానికి గురై.. రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
-
హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వం వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం అన్నట్టుగా ప్రెసెంట్ పాలిటిక్సి్ నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం భారత్లో నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్దమైంది.
-
దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
-
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయగా రెండు భాషల్లోనూ సూపర్ హిట్ టాకుతో దూసుకుపోతోంది.
-
వితంతువు అనే కారణంతో మహిళలను దేవాలయాల్లోకి అనుమతి నిరాకరించడాన్ని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
-
దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శ్రీరంగం ఆలయం ఒకటి. శనివారం తెల్లవారుజామున తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలో ఉన్న అరుల్మిగు రంగనాథస్వామి ఆలయం స్వల్పంగా దెబ్బతింది.