కావేరీ నదీ(KAUVERI RIVER) జలాల విషయంలో గత కొన్ని ఏళ్లుగా కర్ణాటక(KARNATAKA), తమిళనాడు(TAMILNADU)ల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
TAMILNADU
-
-
సార్వత్రిక ఎన్నికలకు(ELECTIONS) ముందు ఎన్డీఏ(NDA) కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ(BJP) నేతృత్వంలోని కూటమి నుంచి అన్నాడీఎంకే(AIADMK) వైదొలిగింది.
-
తమిళనాడు(TAMILNADU)కు కావేరీ నీటిని(KAVERI WATER) విడుదల చేయడాన్ని నిరసిస్తూ వివిధ సంస్థలు సెప్టెంబర్ 26వ(SEPTEMBER 26) తేదీ మంగళవారం బెంగళూరు బంద్(BANDH)కు పిలుపునిచ్చాయి.
-
జాతీయం
Kamal Haasan Reaction on Sanatana Dharma comments: ఉదయనిధిని అంతా టార్గెట్ చేశారు: కమల్‌హాసన్
by Mahadevby Mahadev‘సనాతన ధర్మం’ పై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udaynidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
-
దేశ రాజధాని ఢిల్లీ జీ-20 సమిట్ కోసం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9-10 తేదీలలో జరగాల్సి ఉండగా.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి.
-
కేరళ ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన ట్విట్టర్ ద్వారా మలయాళంలో ఓనం శుభాకాంక్షలు తెలిపారు. అందులో డీఎంకే చీఫ్.. అందరినీ ఒకేలా చూసే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కోసం కేరళ, తమిళనాడు రెండూ కలిసి నిలబడాలని కోరారు.
-
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి అలర్ట్. తమిళనాడు, పోచంపల్లిలోని ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది ఓలా ఎలక్ట్రిక్.
-
చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మ రాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తరువాత వారికి స్వర్గమో, నరకమో ఈయన తేలుస్తాడు.
-
నవగ్రహ స్తోత్రంలో ‘ఆదిత్యయాచ’ అంటూ తొలుత సూర్య భగవానుడినే ప్రార్థిస్తాం. అలాంటి సూర్య భగవానుడు ఇతర గ్రహాలతో కలిసి వెలసిన ప్రాంతమే కుంభకోణం.
-
సినిమాలు
Music Director: ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛరజినీకాంత్ చుట్టాల కుర్రాడిగా ధనుష్ వల్ల సినీ పరిశ్రమకు పరిచయం అయిన అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు పెద్ద స్టార్‌గా, స్టార్ టెక్నీషియన్‌గా ఎదిగాడు.