ఊహించని ప్రమాదం వారి జీవితాల్నే అంతమొందించింది. దేవుడిని దర్శించుకొనితమ ఇళ్లకు చేరుకోవాలని తిరుగు ప్రయాణం లో మృత్యు ఒడికి చేరుకున్నారు.
Tag:
Tamil Nadu
-
-
జాతీయం
NARENDRA MODI: 508 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన..
by స్వేచ్ఛby స్వేచ్ఛదేశంలో రద్దీ ఎక్కువగా ఉన్న రైల్వేస్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో ఈ ఏడాది ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
-
పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దేశానికి దక్షిణ భాగంలో వున్న మహాక్షేత్రం రామేశ్వరం. సనాతన హిందూ మతానికి సంబంధించిన చార్ ధామ్‌లలో ఒకటైన రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది. లయకారకుడైన శివుడు రామనాథస్వామిగా భక్తులను ఆశీర్వదిస్తుంటారు. తమిళనాడుకు ప్రధాన భూభాగమైన మండపానికి సమీపంలోని రామేశ్వరం ద్వీపంలో వున్న ఈ క్షేత్రం విశేషాలు..