విజయవాడలో ఈ నెల 29న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్లో వైఎస్సార్ వాహన మిత్ర(YSR Vahana Mitra) పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
Tag:
TADEPALLI
-
-
రేపు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటించనున్నారు. హయత్ ప్లేస్ హోటల్‌ను సీఎ జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు.
-
ఆంధ్రప్రదేశ్
AP CABINET MEETING IS COMPLETED: జగన్ అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..
by స్వేచ్ఛby స్వేచ్ఛఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది.. దాదాపు మూడున్నర గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.