తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ( Minister KTR) తిప్పికొట్టారు. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Tag:
SURYAPETA
-
-
తెలంగాణ
Minister Jagadish Reddy Comments: మైనార్టీల సంక్షేమంపై మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంశలు
by Mahadevby Mahadevదేశంలోనే మైనార్టీల సంక్షేమంలో(Welfare of Minorities) తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలించిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy)పేర్కొన్నారు.
-
తెలంగాణ
Telangana: నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
by Mahadevby Mahadevసూర్యపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. పట్టణంలో నూతన హంగులతో ఏర్పాటు చేసిన నూతన మెడికల్ కాలేజీని, కలెక్టర్ భవనాన్ని, మార్కెట్ భవనంతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంబించారు
-
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. సూర్యాపేటలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.