నేటి బాలలే.. రేపటి పౌరులు. పాఠశాలలో విద్యనభ్యసించి దేశ భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన విద్యా కుసుమాలు.. చిన్నచిన్న కారణాలకు మనస్తాపం చెంది క్షణికావేశంలో ఆత్మహత్యలకు (Student Suicides Telangana) పాల్పడుతున్నారు.
Tag: