సూర్యాపేట(SURYAPET) జిల్లా(DISTRICT)లో ఎంపీ(MP) ఉత్తమ్ కుమార్ రెడ్డి(UTTAM KUMAR REDDY) ఆధ్వర్యంలో కాంగ్రెస్(CONGRESS) పార్టీ(PARTY)లో పలు కుటుంబాలు చేరాయి..
suryapet
-
-
నేటి బాలలే.. రేపటి పౌరులు. పాఠశాలలో విద్యనభ్యసించి దేశ భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన విద్యా కుసుమాలు.. చిన్నచిన్న కారణాలకు మనస్తాపం చెంది క్షణికావేశంలో ఆత్మహత్యలకు (Student Suicides Telangana) పాల్పడుతున్నారు.
-
తెలంగాణ
Prajashanthi Party: వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో కే.ఏ పాల్ పార్టీ పోటీ..
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లాలో ఆయన మాట్లాడారు.
-
మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ నెల 23కు వాయిదా పడిందని బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు.
-
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు.