జ్ఞానవాపి(GYNAVAPI) మసీదు(MASJID) సర్వే(SURVEY)లో బయటపడిన అన్ని వస్తువులనూ హ్యాండ్ ఓవర్ చేయాలని వారణాసి కోర్టు(VARANASI COURT) అధికారులను ఆదేశించింది.
Tag:
SURVEY
-
-
తాజాగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలో ‘సికెస్ట్ డే ఆఫ్ ది ఇయర్’ (ఏడాదిలో అత్యంత అనారోగ్య దినం) గా ఆగస్టు 24 నిలిచింది.
-
ఐటీ ఉద్యోగుల జీతాలు లక్షల్లో ఉంటాయి. వారి జీతం లక్షల్లో ఉంటే… వారికి వచ్చే వ్యాధులు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది తీవ్రమైన వ్యాధుల భారిన పడుతున్నారు.
-
కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. న్యాయ ప్రయోజనాల కోసం సర్వే జరగాల్సిన అవసరం ఉందంటూ గురువారం ఉదయం తీర్పు వెలువరించింది.