టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్(NTR) శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సూపర్‌స్టార్(SUPER STAR) రజనీకాంత్(RAJINIKANTH) ..
Tag:
SUPER STAR
-
-
వెండితెర మీద వివిధ రకాలైన పాత్రలతో, అభినయంతో లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్, నిజ జీవితాల్లో మాత్రం ఒక సాదా సీదా సామాన్య వ్యక్తిలా ప్రవర్తిస్తారు.
-
ప్రముఖ కన్నడ నటుడు ధ్రువ సర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడైన అతను డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించాడు.
-
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న దానికి సూపర్ స్టార్ రజనీకాంత్ లైఫ్ స్టైల్ ను ఉదాహరణగా చూపవచ్చు. ప్రస్తుతం ఉత్తర భారత్ పర్యటనలో ఉన్న రజనీకాంత్ శనివారం సాయంత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు.
-
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు.