పిల్లల్లో నేరప్రవృత్తి పెరుగుతోంది. వస్తు వ్యామోహంతో ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడకపోవడం భయాందోళన రేకిత్తిస్తోంది.
STUDENT
-
-
క్రైమ్
Student Suicide: కళాశాల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య..
by స్వేచ్ఛby స్వేచ్ఛమంగళగిరి పరిధిలోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో నాలుగో సంవత్సరం వైద్య విద్యార్థి కామేపల్లి వెంకట ప్రణవ్ యశ్వంత్ ఆత్మహత్య వెనుక కళాశాల యాజమాన్యం ఫీజుల కోసం చేసిన వేధింపులు ఉన్నట్లు సమాచారం.
-
క్రైమ్
Student suicide: నీట్ ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య.. కుమారుడి మృతిని తట్టుకోలేని తండ్రి..
by స్వేచ్ఛby స్వేచ్ఛవైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో అర్హత సాధించలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడి మరణంను తట్టుకోలేని తండ్రి తీవ్ర మనస్తాపానికి గురై.. రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
-
ప్రభుత్వాలు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసిన ర్యాగింగ్ భూతానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ర్యాగింగ్ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలతోపాటు ఐఐటీలు, ఎన్ఐటీల్లో జరుగుతూనే ఉన్నాయి.
-
అధికారుల నిర్లక్ష్యంతో నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. కాగా, మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.