దేశంలో పసిడి ధరలు (Gold Prices)గత వారం రోజులుగా హెచ్చుతగ్గులుగా కదలాడుతున్నాయి.బులియన్ మార్కెట్ లో బంగారం ధర కాస్త తగ్గింది. వెండి(Silver) ధర స్వల్పంగా పెరిగింది.
Tag:
stock market
-
-
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
-
ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు కనిపిస్తోంది. దీని ప్రభావం ఆగస్టు 4తో ముగిసిన వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
-
వారం చివరి ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్ భారీ క్షీణతతో ముగిసింది. ఎఫ్ఎంసిజి, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లో ఈ తగ్గుదల కనిపించింది.