తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమైంది. ఇది విజయవంతమైతే సూర్యుని అన్వేషణలో భారత్ అగ్ర భాగాన నిలవనుంది.
SRIHARIKOTA
-
-
ఏపీలోని శ్రీహరికోట వద్దనుండి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO ) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం చివరి దశకు చేరుకుంది.
-
జాబిల్లిపై అడుగుపెట్టడమే లక్ష్యంగా రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3 మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది.
-
చంద్రయాన్-3 ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఈ రోజు ఆవిష్కృతం కానుంది. నిన్న చంద్రుడికి దగ్గరగా ఉండే 153 X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా.. నేడు ల్యాండర్ విడిపోనుంది.
-
2023లో ఇప్పటికే ఆరు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఇటీవలే చంద్రుడిపై గుట్టును తెలుసుకునేందుకు చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
-
చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ విషయం మీద ఇస్రో కీలక అప్ డేట్ విడుదల చేసింది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడివైపు ప్రయాణాన్ని మొదలుపెట్టిందని స్పష్టం చేసింది.
-
ట్రెండింగ్
CHANDRAYAN-3 IS SUCCESSFUL: చంద్రయాన్-3 సక్సెస్.. చంద్రుడి మీదకి మొదలైన పయనం..
by స్వేచ్ఛby స్వేచ్ఛజాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప కార్యం విజయవంతమైంది. ఒకటీ రెండూ కాదు.. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి తొలిదశ విజయవంతంగా పూర్తయ్యింది. మానవ మేథస్సుకు మచ్చుతునకలాంటి చంద్రయాన్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది.
-
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్ -3ని నింగిలోకి పంపించనున్నారు.