తైవాన్ (Taiwan)ను ఎలాగైనా ఆక్రమించేందుకు చైనా (China) తన కుయత్నాలను ముమ్మరం చేసింది. ఈ ద్వీపం తమ దేశంలోని భాగమేనని వాదిస్తున్న డ్రాగన్.. తాజాగా దీన్ని తమ భూభాగంలో విలీనం చేసుకొనేందుకు ఓ ప్రణాళికను ఆవిష్కరించింది.
Tag: