చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేటలోని గ్రామ దేవత శ్రీ చెంగాళమ్మ దేవతకు సోమనాథ్ ప్రత్యేక పూజలు జరిపారు. రేపు చేపట్టనున్న చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలంటూ అమ్మవారిని ప్రార్థించారు.
Tag: