కొత్తగా గ్రాడ్యుయేషన్ చేసిన వారికి సాఫ్ట్ వేర్ జాబ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎటువంటి కోర్సులు నేర్చుకొంటే మంచి జాబ్ వస్తుందో తెలియక ఇబ్బంది పడుతుంటారు.
Tag:
SOFTWARE JOBS
-
-
ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ సంస్థలు లేఆఫ్‌లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఐటీ సంస్థలు లేఆఫ్‌లను ప్రకటించడం ఒకవైపు జరుగుతుంటే.. మరోవైపు సాంకేతిక రంగంలో వచ్చిన విఫ్లవాత్మకమైన మార్పు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో కూడా ఐటీ ఉద్యోగులకు ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఏర్పడింది.