ఈ టీవీ ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్(Punch Prasad). పరిచయం అక్కరలేని పేరు. జబర్దస్త్ (Jabardast)మొదలైనప్పటి నుంచి కమెడియన్ గా చేస్తున్నా ఎందుకో తగిన గుర్తింపు అయితే దక్కలేదు.
social media
-
-
జాతీయం
Union Minister Shares Samudrayan Matsya 6000 Images: సముద్రయాన ఫోటోలను షేర్ చేసిన కేంద్ర మంత్రి..
by స్వేచ్ఛby స్వేచ్ఛజాబిల్లి(MOON) దక్షిణ ధ్రువంపైకి పరిశోధనలకు పంపిన ‘చంద్రయాన్-3′(CHANDRAYAN -3) విజయంతో ఊపుమీదున్న భారత్(BHARATH).. త్వరలో ‘సముద్రయాన్’కు(SAMUDRAYAN) సిద్ధమవుతోంది.
-
అంతర్జాతీయం
Earthquake Videos Wiral on Social Media: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భుకంపం వీడియోలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛమొరాకో(MORACCO)లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం(EARTH QUAKE) సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత 6.8గా ఉండటం.. నిమిషాల్లో గ్యాప్ లో రెండు సార్లు రావడంతో జనాలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
-
జాతీయం
Yogis Social Media Following Hits 26 Million: ఈ సీఎంకి ఫాలోయింగ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా..
by స్వేచ్ఛby స్వేచ్ఛఉత్తర్ ప్రదేశ్(UTTAR PRADESH) సీఎం(CM) యోగి ఆదిత్యనాథ్(YOGI ADITYANADH) ఫాలోయింగ్(FOLLOWING) మామూలుగా లేదు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Roja gives Clarity on Comments: నేను సూపర్ స్టార్‌ని అలా అనలేదు: రోజా
by స్వేచ్ఛby స్వేచ్ఛటీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్(NTR) శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సూపర్‌స్టార్(SUPER STAR) రజనీకాంత్(RAJINIKANTH) ..
-
రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే అంతకంటే ముందే తన అభిమానులను ఖుషి చేసేలా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
-
జాతీయ అవార్డు సాధించి గత కొన్నాళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్తతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
-
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నాడు. తన భార్య హేజెల్ కీచ్ పండండి ఆడ పిల్లకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
-
ఆసియా కప్ 2023 కోసం నేడు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఇందులో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు కల్పించలేదు.
-
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ కంపెనీల బాస్ ఎలాన్ మస్క్.. ఫేస్బుక్, మెటా ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య పోరు జరుగుతుందని ప్రచారం జరుగుతూనే ఉంది.