దేశంలో పసిడి ధర స్పల్పంగా పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,800 ఉండగా.. శనివారం రూ.170 పెరిగి రూ.60,970కి చేరుకుంది.
SILVER
-
-
బిజినెస్
Gold Prices in India Today: దేశంలో తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి ధర
by Mahadevby Mahadevదేశంలో పసిడి ధరలు (Gold Prices)గత వారం రోజులుగా హెచ్చుతగ్గులుగా కదలాడుతున్నాయి.బులియన్ మార్కెట్ లో బంగారం ధర కాస్త తగ్గింది. వెండి(Silver) ధర స్వల్పంగా పెరిగింది.
-
డిమాండ్ పెరగడం, తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి.
-
దేశంలో బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 54,500గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది.
-
బంగారం అంటే మనవాళ్లకు.. ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం..పెండ్లిండ్లు.. ఇతర శుభకార్యాలు.. ప్రతి పండుగకి తమకున్న ఆదాయంలో కొంత బంగారం కొనుక్కోవడానికి కేటాయిస్తారు.
-
జాతీయం
Gold Rates: స్వల్పంగా పెరిగిన పుత్తడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
by స్వేచ్ఛby స్వేచ్ఛబంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా, దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
-
దేశంలో పుత్తడి ధరలు మండిపోతున్నారు. తాజాగా శుక్రవారం మరోసారి ధరలు పెరిగాయి. దీంతో పుత్తడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు.