అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. శంషాబాద్ విమానాశ్రయానికి అక్రమ బంగారం రవాణా మాత్రం ఆగడం లేదు. శంషాబాద్ విమానాశ్రయంలో.. మరోసారి భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు.
Tag:
SHAMSHABAD
-
-
మనోడు దుబాయ్ వెళ్తున్నడంటే పిల్లా, జల్లా, మడుగు, మొసలి కదిలివస్తారు. చదవుకోవడానికి విదేశాలకు వెళ్తున్నాడు అంటే మొత్తం ఫ్యామిలీ అక్కడికి చేరిపోతారు.
-
శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనివాస ఎంక్లేవ్ లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. శంషాబాద్ ఊట్పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందిన వడ్ల మంజులగా పోలీసులు తేల్చారు.
-
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల స్థలాల మధ్య జరిగిన వివాదం మహిళ దారుణ హత్యకు దారి తీసింది.
-
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఆగస్టు 15 వరకూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ విధించారు.