పబ్జీ ఆట ద్వారా పరిచయం చేసుకొని ప్రేమికుడి కోసం అక్రమంగా ఇండియా లోకి ప్రవేశించిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర ప్రముఖులకు రక్షా బంధన్ సందర్బంగా రాఖీలు పంపారు.
Tag: