దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు అధికంగా పెరుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల (viral infection) కేసులు భారీగా పెరుగుతున్నాయి.
Tag: