ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పెరుగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్ష మంది మరణాలకు కారమణమవుతున్నది.
Tag:
SCIENTIST
-
-
ఐటీ ఉద్యోగుల జీతాలు లక్షల్లో ఉంటాయి. వారి జీతం లక్షల్లో ఉంటే… వారికి వచ్చే వ్యాధులు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది తీవ్రమైన వ్యాధుల భారిన పడుతున్నారు.
-
బ్రిటన్ను భయపెట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్‌లో కూడా విజృంభిస్తోంది. యూకేలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎరిస్ (EG.5.1) అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.
-
ట్రెండింగ్
MODI SAYS GOOD LUCK TO CHANDRAYAN-3: చంద్రయాన్-3కి గుడ్‌లక్ చెప్పిన మోదీ
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత అంతరిక్ష సంస్థ ఇస్రో శుక్రవారం అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది. అంతా సాఫీగా సాగితే- మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనిపై ప్రధాని మోదీతో సహా పలు రంగాల నుంచి ‘గుడ్ లక్ ’ సందేశాలు వస్తున్నాయి.