ఉపాధ్యాయుల(TEACHERS) బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి టీచర్లు బదిలీల కోసం ఆన్లైన్(ONLINE)లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ(EDUCATION) అవకాశం కల్పించింది.
Tag:
schedule
-
-
స్పోర్ట్స్
WORLD CUP 2023: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూలింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండవు..
by స్వేచ్ఛby స్వేచ్ఛహైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని నగర పోలీసు విభాగం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
-
ప్రధాని మోడీ ఈ నెల 8న ప్రధాని మోడీ వరంగల్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్‌ను పిఎంవో విడుదల చేసింది.