రుషికొండపై నిర్మిస్తున్నది సచివాలయమేనని వైసీపీ తేల్చిచెప్పింది. రాష్ట్ర సచివాలయం కోసమే అక్కడ భవనాలు నిర్మిస్తున్నట్లు పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి శనివారం ట్వీట్ చేసింది.
Tag:
rushikonda
-
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో మూడవ విడత వారాహి యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. నేడు రుషికొండను విజిట్ చేయనున్నారు.