తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు(TSRTC) చెందిన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆర్టీసీ బిల్లుపై తగిన సూచనలు తీసుకుని రెండ్రోజుల్లో ఆమోదం తెలుపనున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai) చెప్పారని ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు.
Tag: