తెలంగాణలోని నిర్మల్ జిల్లా మామడ మండలంలోని బూరుగుపల్లి గ్రామం వద్ద గల 44వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వారంతా పొట్టకూటి కోసం కూలీ పనులు చేసుకుంటారు
road accedent
-
-
కేరళలో కూలీల మృతి దేశవ్యాప్తంగా కలిచివేస్తోంది. వయనాడ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మహిళా కూలీలు మరణించారు. ఓ జీపు అదుపుతప్పి 25 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది.
-
దేశంలో ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజగా యూపీ లో మరోఘటన జరిగింది.
-
ఆంధ్రప్రదేశ్
Road Accedent: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి కర్మకాండకు వెళ్లి వస్తుండగా ఘటన
by Mahadevby Mahadevఏపీలోని కడప జిల్లాలో చెన్నూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందరు
-
మహాదేవుడిని దర్శించుకునేందుకు వెళ్లిన యాత్రికుల బస్సుల ఘోర ప్రమాదానికి గురైంది. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
-
ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు
-
రాజస్థాన్‌లోని జైపుర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఓ చిన్నారితో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.