తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాజకీయ పార్టీలు(Political parties) జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ప్రతిపక్షాలకు దీటుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
Tag: