మామూలుగా రాత్రి సమయంలో పడుకునేటప్పుడు కొందరు వెలుతురులో పడుకుంటే మరి కొందరు చీకటిలో పడుకుంటూ ఉంటారు. బెడ్ రూమ్ లో లైట్ అలాగే ఆన్ చేసుకొని కొందరు అలాగే నిద్రపోతూ ఉంటారు.
Tag:
rest
-
-
ప్రతిరోజు ఏదొక పనివల్ల మన శరీరం పగలంతా కష్టపడి రాత్రి విశ్రాంతి తీసుకుంటేనే తర్వాత రోజూ బాగా పని చేస్తారు. తగినంత నిద్రపోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.