జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తనకు చేసింది 100 శాతం తప్పని.. అయినప్పటికీ ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా ఆయనకు తన మద్దతు ఉంటుందని ఆమె వెల్లడించారు.
Tag: