జాతీయ పురస్కార గ్రహీత ధనుష్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. సత్య జ్యోతి ఫిల్మ్స్ సంస్థలో టి.జి. త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.
Tag: