కార్చిచ్చు బీభత్సంతో ఉత్తర కెనడా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ నగరం వైపు అగ్నికీలల వేగంగా వ్యాపిస్తుండడం వల్ల ప్రజలంతా ఖాళీ చేయాలంటూ స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Tag: