దేశంలోని మెట్రో నగరాలది ఒక లెక్క.. మన హైదరాబాద్ ది మరో లెక్క. అవును రియల్ ఎస్టేట్ రంగంలో భారత్ లోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు నెమ్మదించగా.. భాగ్యనగరంలో మాత్రం సేల్స్ పెరిగాయి.
REAL ESTATE
-
-
విశాఖలో పవన్ పర్యటన హీటెక్కిస్తోంది. రోజుకో అంశాన్ని లేవనెత్తుతూ.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలతో ముందుకు సాగుతున్నారు. రుషికొండ, విసన్నపేటలోని వివాదాస్పద భూములను పరిశీలించిన జనసేనాని.. అక్రమాలు జరుగుతున్నాయంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
-
వారం చివరి ట్రేడింగ్ సెషన్ భారత స్టాక్ మార్కెట్ భారీ క్షీణతతో ముగిసింది. ఎఫ్ఎంసిజి, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లో ఈ తగ్గుదల కనిపించింది.
-
హైదరాబాద్ లోని కోకాపేట భూములకు రికార్డు స్థాయి ధర లభించడంతో భూముల అమ్మకం విషయంలో హెచ్ఎండీఏ స్పీడు పెంచింది.
-
హైదరాబాద్ లో హెచ్ఎండీఏ ప్లాట్లు అమ్మకానికి పెట్టడమే ఆలస్యం.. కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. మొన్న కోకాపేట.. నిన్న మోకిల.. నేడు షాబాద్ లో ఫ్లాట్లు భారీ ధరలకు అమ్ముడుపోయాయి.
-
కోకోపేట్.. కెవ్వు కేక అంటోంది. అవును మరి… కోకాపేటా మజాకా..! రియలెస్టేట్ రంగంలో మళ్లీ అదరగొట్టింది కోకాపేట. కోకాపేట భూముల ధరలు కేక పుట్టిస్తున్నాయి. అంచనాలకు మించి.. రికార్డులు తిరగరాస్తూ.. రేట్లు పలుకుతున్నాయి.