రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి (2000 Note exchange) ఆర్బీఐ (RBI) ఇచ్చిన గడువు దగ్గర పడింది. సెప్టెంబర్ 30తో గడువు తీరబోతోంది. ఒకవేళ ఇప్పటికీ మీ దగ్గర రూ.2 వేల నోట్లు ఉంటే.. మార్చుకోవడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది.
RBI
-
-
చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల(2000 NOTES)ను మార్చుకునే సమయం త్వరలో ముగియనుంది. సెప్టెంబర్ 30వ(SEPTEMBER 30) తేదీ వరకు ఈ పెద్దనోట్లను మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RESERVE BANK OF INDIA) డెడ్ లైన్(DEAD LINE) విధించింది.
-
ఇటీవలి కాలంలో డిఫాల్ట్ రుణాలను వసూలు చేయటంలో రికవరీ ఏజెంట్ల పాత్ర బాగా పెరిగింది. అయితే.. బకాయిల వసూలు క్రమంలో వీరి వ్యవహారం చాలా అభ్యంతరకరంగా, దురుసుగా ఉంటోంది.
-
ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు కనిపిస్తోంది. దీని ప్రభావం ఆగస్టు 4తో ముగిసిన వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
-
ఈ రోజు ద్రవ్య విధానాన్ని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు, రివర్స్ రెపో రేటులో ఎలాంటి ఛేంజెస్ ఉండవని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
-
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఇక వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు.