డిమాండ్ పెరగడం, తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి.
Tag:
RATES
-
-
బిజినెస్
Home Loans at Lowest Interest Rates : అతి తక్కువ వడ్డీతో.. హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు
by స్వేచ్ఛby స్వేచ్ఛసొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరికి స్వప్నం. ఈ కల వాస్తవ రూపం దాల్చడానికి అందరికీ ఎదురయ్యే మొదటి ఇబ్బంది డబ్బు సర్దుబాటు. ఇలాంటి వారికోసమే.. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు గృహ రుణాలు అందిస్తుంటాయి.
-
దేశంలో బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 54,500గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది.
-
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలలో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి.
-
గత 20 రోజులుగా ఆకాశాన్నంటిన టమాటా ధరలు దిగొస్తున్నాయి. దేశవ్యాప్తంగా టమాటా ధరలు కేజీ రూ. 200 నుండి 250 పలికాయి.
-
దేశంలో పుత్తడి ధరలు మండిపోతున్నారు. తాజాగా శుక్రవారం మరోసారి ధరలు పెరిగాయి. దీంతో పుత్తడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు.