మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియచేసారు. ఇక మెగా ఫ్యామిలీ అయితే ఫుల్ పార్టీ మోడ్లో ఉంది.
Tag:
ram charan
-
-
సినిమాలు
Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా సెట్లో డైరెక్టర్ బర్త్ డే సెలబ్రేషన్స్
by స్వేచ్ఛby స్వేచ్ఛప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. వీటిలో టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్ ఒకటి
-
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు 11 ఏళ్ళ తరువాత తల్లిదండ్రులుగా మారిన విషయం తెల్సిందే. జూన్ 20 న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఇక నేడు మెగా ప్రిన్సెస్ కు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఉపాసన తల్లి గారింట ఈ వేడుకను నిర్వహించారు. తాజాగా మనవరాలి పేరును చిరు.. అధికారికంగా అభిమానులతో పంచుకున్నాడు. మెగా ప్రిన్సెస్ పేరు.. ‘క్లిన్ కారా కొణిదెల’ గా చెప్పుకొచ్చాడు. ఇక ఆ పేరును ఎలా పెట్టారో కూడా చిరు చెప్పుకొచ్చాడు.