శరీరంలోని ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో కిడ్నీలు కూడా ఉంటాయి. అవి సరిగ్గా పని చేయగలిగితేనే మనం సరిగ్గా పని చేయగలుగుతాం. కిడ్నీలు రక్తంలోని మలినాలను వడకట్టి, పనికిరాని వాటిని పక్కకి తీసేసి, బాడీలో ఫ్లూయిడ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తాయి.
Tag: