రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉన్నాయి. దినదిన గండం అన్నట్లుగా కోటాలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
Tag:
RAJASTAN
-
-
ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఘోరప్రమాదాలకు ఎంతోమంది ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. తామే కాకుండా తమ కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతుంటారు.
-
రాజస్థాన్లోని జైపుర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఓ చిన్నారితో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
-
దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
-
గిరిజనులు అభివృద్ధి చెందకుండా అడవిలోనే జీవించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.