స్కిల్ డెవలప్మెంట్ స్కాం(SKILL DEVELOPMENT SCAM) కేసులో టీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు(CHANDRABABU) అరెస్ట్(ARREST) అయి రాజమండ్రి సెంట్రల్ జైలు(RAJAHMUNDRY CENTRAL JAIL)లో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే.
RAJAHMUNDRY CNETRAL JAIL
-
-
ఆంధ్రప్రదేశ్
Siddharth Luthra Sensational Tweet: సిద్ధార్థ్ లూథ్రా మరో సంచలన ట్వీట్..
by స్వేచ్ఛby స్వేచ్ఛచంద్రబాబు(CHANDRABABU) తరపున వాదిస్తున్న లాయర్(LAWYER) సిద్ధార్థ లూథ్రా(SIDDHARTH LUTHRA) వరుస ట్వీట్లు(TWEET).. ఏపీ రాజకీయాల్లో(AP POLITICS) దుమారం రేపుతున్నాయి. సూక్తులు వల్లిస్తూ.. ఆయన చేస్తున్న ట్వీట్లు(TWEETS) రెచ్చగొట్టేలా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోవద్దన్న.. స్వామి వివేకానంద(SWAMI VIVEKANANDA) వ్యాఖ్యలను ఆ ట్వీట్లో ప్రస్తావించారు. చంద్రబాబు కేసును వాదిస్తున్న సమయంలో సిద్ధార్థ లూథ్రా చేస్తున్న ట్వీట్ల వెనక అర్థం ఏంటి..? ఏ కారణంతో ఆయన అలాంటి సూక్తులు చెప్తున్నారు..? అన్నదానిపై చర్చ జరుగుతోంది.
-
ఆంధ్రప్రదేశ్
Chandrababu House Remand Petetion result on Tomorrow:చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా..
by స్వేచ్ఛby స్వేచ్ఛటీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు నాయుడు(CHANDRA BABU NAIDU) స్కిల్ డెవలప్మెంట్(SKILL DEVELOPMENT) స్కామ్(SCAM) కేసు(CASE)లో అరెస్ట్(ARREST) అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు(RAJAHMUNDRY CENTRAL JAIL)లో ఉన్నారు..