తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai) తాజాగా ఆర్టీసీ విలీన బిల్లు(TSRTC Merger Bill)కు ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిపారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందానని వెల్లడించారు.
Tag:
RAJ BHAVAN
-
-
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.