అమృత్సర్(AMRUTHSAR)లోని స్వర్ణ దేవాలయాన్ని(GOLDEN TEMPLE) కాంగ్రెస్(CONGRESS) అగ్రనేత(SENIOR LEADER), ఎంపీ(MP) రాహుల్ గాంధీ(RAHUL GANDHI) సందర్శించారు.
RAHUL GANDHI
-
-
తెలంగాణ
Tickets Issue in Congress: కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి.. ఏకంగా రంగంలోకి రాహుల్ గాంధీ
by Mahadevby Mahadevతెలంగాణ కాంగ్రెస్‌లో రోజురోజుకూ రాజుకుంటున్న టికెట్ల పంచాయితీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాందీ(Rahul Gandhi) స్పందించారు.
-
జాతీయం
Rahul Gandhi Travels on Train With Passengers: రైలులో ప్రయాణించిన రాహుల్ గాంధీ..
by స్వేచ్ఛby స్వేచ్ఛతమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్(CONGRESS) అగ్రనేత రాహుల్ గాంధీ(RAHUL GANDHI) ప్రకటించారు.
-
జాతీయం
Rahul Gandhi lays foundation stone for new Congress office: కొత్త కాంగ్రెస్ కార్యాలయానికి రాహుల్ గాంధీ శంకుస్థాపన
by Mahadevby Mahadevరాజస్థాన్ లో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) పర్యటించారు. శనివారం అక్కడ జరిగిన కార్యకర్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు.
-
జాతీయం
Rahul Gandhi comments on Wome’s Reservation Bill: మహిళా బిల్లును అమలు చేయాల్సి వస్తే ఇప్పుడే చేయాలి: రాహుల్ గాంధీ
by Mahadevby Mahadevమహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రతిపాదనతో ఏర్పాటు చేసిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
-
జాతీయం
Key Decisions of I.N.D.I.A Alliance: కీలక నిర్ణయాలు తీసుకున్న ‘ఇండియా’ కూటమి
by Mahadevby Mahadevముంబై సమావేశాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 13 మంది సభ్యులతో కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.
-
జాతీయం
Rahul Gandhi: కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన రాహుల్ గాంధీ
by Mahadevby Mahadevద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌ని శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందర్శించారు. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు.
-
తమదేశం గొప్ప అని చెప్పుకునేందుకు చైనా వింత వాదన ఎత్తుకుంది. దక్షిణాఫ్రికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య బుధవారం జరిగిన సంభాషణపై చైనా వింత వాదన ఎత్తుకుంది.
-
భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్న క్రమంలో గురువారం (ఆగస్టు 24) నాటి తన పర్యటనకు సంబంధించిన అనేక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
-
పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన వారిని వివిధ స్టాండింక్ కమిటీల్లో సభ్యులుగా కొనసాగిస్తారు. లోక్‌సభకు ఎన్నికైన వారితోపాటు, రాజ్యసభకు ఎంపికైన వారిని ఇలా పార్లమెంటరీ స్థాయి సంఘం స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా తీసుకుంటారు.