తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై అభ్యర్థుల్లో అనుక్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రూప్ -2 పరీక్షనువాయిదా వేయాలని వినతులు రావడంతో ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) స్పష్టం చేసింది.
Tag: