సత్యం, అహింస మార్గాన బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ(Gandhiji) అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Dayakar Rao) అన్నారు.
Tag: