ఏపీ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరకుండానే.. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు నిర్ణయించడంపై విద్యుత్ ఉద్యోగులు నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నారు.
Tag: