శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు తక్కువ ఖర్చుతో లభించాలంటే అందరి ఆప్షన్ కోడిగుడ్డు. అటు రుచిలో, ఇటు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో ముందుండే ఎగ్‌కే చాలా మంది ఓటేస్తుంటారు.
PROTEIN
-
-
బ్రకోలీ గురించి చాలా మందికి తెలియదు. ఇది కాలీఫ్లవర్ లాగా ఉంటుంది, కానీ రంగు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాలీఫ్లవర్ తింటే రుచి ఎక్కువ లేదా తక్కువ. జిమ్‌కు వెళ్లే వారికి బ్రోకలీ సిఫార్సు చేయబడింది.
-
బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని, లెక్కలు బాగా వస్తాయని పెద్దలు అంటుంటారు. తెలుగునేలనే కాకుండా దేశమంతటా విస్తృతంగా రోజువారీ ఆహారంలో కనిపించే కూరగాయల్లో బెండకాయ ఒక్కటి. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో పోషకాలకి నెలవైన బెండకాయను ప్రపంచవ్యాప్తంగా ఉండే ఉష్ణ మండల ప్రాంతాల్లో విరివిగా ఉపయోగించడంతో పాటు సాగు చేస్తారు. బెండకాయ జన్మస్థలం అగ్ర దేశం అమెరికా ఉష్ణ మండల ప్రాంతం. బెండకాయను ఆహారంగానే కాకుండా పలు రకాల ఔషధాల తయారీ, నార పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. మన దేశంలో బెండ సాగు ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.