సీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న అతను ఓ సర్కారీ స్కూల్‌ను దత్తత తీసుకుని డెవలప్మెంట్ చేశాడు. హైదరాబాద్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపు తీసుకొచ్చాడు.
Tag: