ఇండియా(INDIA) కాస్త భారత్(BHARATH)గా మారనుందా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ హాట్‌గా సాగుతోన్న చర్చ.. అయితే, ఒక దేశం పేరు మారిస్తే సరిపోదు..
Tag:
PRIME MINISTER OF BHARATH
-
-
జాతీయం
The Prime Minister of Bharath: భారత ప్రధానమంత్రి మోదీ.. ఇప్పుడు ఈ పేరు కూడా మారిపోయింది
by స్వేచ్ఛby స్వేచ్ఛఇండియా (India) పేరు మార్పుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు (G20 Summit) సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది.