భారతీయ రైల్వేలో మెరుగైన సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లు(Vande Bharat Trains).. దేశంలో అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసే రోజు దగ్గర్లోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తెలిపారు.
prime minister
-
-
జాతీయం
Prime Minister Narendra Modi Parliamentary Meeting: ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్: మోడీ
by Mahadevby Mahadevపాత పార్లమెంట్ భవనం చారిత్రక ఘట్టాలను ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ప్రస్తావించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు
-
జాతీయం
PM Presented Different Gifts to Dignarities: జీ-20 సమ్మిట్ అతిధులకు ప్రధాని బహుమతులు అదుర్స్..
by స్వేచ్ఛby స్వేచ్ఛప్రధాని(PRIME MINISTER) నరేంద్ర మోదీ(NARENDRA MODI) అధ్యక్షతన న్యూఢిల్లీ(NEW DELHI)లో జరిగిన జీ20(G20) సదస్సుకు హాజరైన అతిథులకు భారతీయ సంస్కృతి(INDIAN TRADITION), సంప్రదాయాల ప్రకారం అద్భుతమైన హస్తకళలను బహుమతులుగా అందజేశారు.
-
జాతీయం
Technical issue in Prime Minister Flight: ప్రధాని విమానంలో సాంకేతిక లోపం..
by స్వేచ్ఛby స్వేచ్ఛకెనడా(CANNADA) ప్రధాని(PRIME MINISTER) జస్టిన్ ట్రూడో(JUSTIN TRUDO) ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ(DELHI) నుంచి బయల్దేరేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్య(TECHNICAL ISSUE) తలెత్తింది.
-
జాతీయం
Special Parliament Sessions Starts on New Parliament Building: కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు, వినాయక చవితి రోజే ప్రారంభం
by స్వేచ్ఛby స్వేచ్ఛసెప్టెంబర్(SEPTEMBER) 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల(5 DAYS) పాటు పార్లమెంట్(PARLIAMENT) ప్రత్యేక సమావేశాలకు(SPECIAL SESSIONS) పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం(CENTRAL GOVERNMENT).
-
జాతీయం
Sonia Gandhi Letter To Prime Minister: ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ..
by స్వేచ్ఛby స్వేచ్ఛఅజెండా ఏంటో చెప్పకుండా పార్లమెంటు(PARLIAMENT) ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం(CENTRAL GOERNMENT) సిద్ధమవడంపై కాంగ్రెస్(CONGRESS) అగ్రనేత సోనియా గాంధీ(SONIA GANDHI) అభ్యంతరం తెలిపారు.
-
అంతర్జాతీయం
Prime Minister Vists Indonesia: సెప్టెంబర్ 7న ఇండోనేషియా పర్యటనలో ప్రధాని..
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత్(INDIA) ప్రధాని మంత్రి(PRIME MINISTER) నరేంద్ర మోడీ(NARENDRA MODI) సెప్టెంబర్ 7(SEPTEMBER 7)న ఇండోనేషియా(INDONESIA)లో పర్యటించనున్నారు.
-
జాతీయం
Yogis Social Media Following Hits 26 Million: ఈ సీఎంకి ఫాలోయింగ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా..
by స్వేచ్ఛby స్వేచ్ఛఉత్తర్ ప్రదేశ్(UTTAR PRADESH) సీఎం(CM) యోగి ఆదిత్యనాథ్(YOGI ADITYANADH) ఫాలోయింగ్(FOLLOWING) మామూలుగా లేదు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు.
-
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా(ARUN KUMAR SINHA) మరణించారు. హర్యానా(HARYANA) గురుగ్రామ్(GURUGRAM)లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రి(PRIVATE HOSPITAL)లో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాసవిడిచారు.
-
వచ్చేనెలలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అతిధులు, ప్రతినిధుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.